రూటు మార్చిన వైఎస్ షర్మిల, ఈరోజు గవర్నర్ తో భేటీ *Telangana | Telugu OneIndia

2022-08-08 17

YSR Telangana Party Chief YS Sharmila to meet Telangana Governor Tamilisai Soundararajan today evening at Raj Bhavan, Hyderabad

ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్నారు. దీనికోసం అపాయింట్‌మెంట్ కోరారు. అపాయింట్‌మెంట్ లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్‌ అపాయింట్‌మెంట్ లభించిన నేపథ్యంలో ఇవ్వాళ్టి నుంచి పునఃప్రారంభం కావాల్సిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర రేపటికి వాయిదా పడింది. మంగళవారం తెల్లవారు జామునే ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి బయలుదేరి- పాదయాత్రను పునఃప్రారంభిస్తారు.

#YSsharmila
#KCR
#TRS
#YSRTP
#Telangana
#TelanganaGovernor
#RajBhavan
#TamilisaiSoundarajan

Videos similaires